Vendi Bangaralakanna Minna Song Lyrics | వెండి బంగారాలకన్న Song Lyrics | Telugu Christian Songs Lyrics | Jesus songs in telugu lyrics

వెండి బంగారాలకన్న మిన్నయైమైంది
యేసుప్రేమ నా యేసుప్రేమ//2//
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ
లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ
యేసు ప్రేమ శాశ్వత ప్రేమా//2//
హల్లెలూయ మహాదానoదమే//2//
//వెండి బంగారాలకన్న//
లోకమునకు వెలుగైన ప్రేమా
లోకమును వెలిగించిన ప్రేమా
లోకులకై కరిగి పోయిన ప్రేమా
లోకాన్ని జయించిన ప్రేమా
లోకులకై కరిగి పోయిన ప్రేమా
యేసు ప్రేమ శాశ్వత ప్రేమా
హాల్లెలుయ మహాదానందమే//2//
// వెండి బంగాలకన్న//
ఏ స్థితికైన చాలిన ప్రేమా
నీ పరిస్థితిని మార్చగల ప్రేమా//2//
నీకు బదులు మరణించిన ప్రేమా
చిర జీవం నికొసగే ప్రేమా//2//
యేసు ప్రేమ శాశ్వత ప్రేమా
హల్లెలూయ మహాదానందమే
//వెండి బంగారాలకన్న///
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ
లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ//2//
యేసు ప్రేమ శాశ్వత ప్రేమా
హల్లెలూయ మహాదానందమే
//వెండి బంగారాలకన్న//
***********************************************
Lyrics: Akumarthi Daniel
Vocals: Sis. Kala
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో Song Lyrics