Viswasame Viswasame Song Lyrics | విశ్వాసమే విశ్వాసమే Song Lyrics | Telugu Christian Songs Lyrics

ప. విశ్వాసమే విశ్వాసమే లోకమును జయించిన విశ్వాసమే
విజయమే విజయమే క్రీస్తులో కలిగే ఘనవిజయమే (2)
1. కానాను స్త్రీ కరుణించుమని వెంబడించెను ప్రభుయేసుని (2)
త్రోసివేసినా వెంబడించెను(2) స్వస్థత నొందెను, తనకుమార్తే
ప్రభువు పల్కెను గొప్ప విశ్వాసం || విశ్వాసమే!
2. రక్తస్రావము కలిగిన స్రీ వెంబడించెను ప్రభుయేసుని (2)
వెనుకనుండి వెంబడించెను (2) స్వస్థతనొందెను రక్తధారకట్టైను
నీ విశ్వాసం నిన్ను బాగుచేసెను || విశ్వాసమే
3. యెరికోలో పొట్టిజక్కయ్య చూడగోరెను ప్రభుయేసుని (2)
చూడలేక ఎక్కెను మేడిచెట్టు(2) - రక్షణనొందెను తన ఆశ తీరె;
చేర్చుకొనె ప్రభుని తన ఇంటిలో || విశాసమే॥
***********************************************
Lyrics & Tune - Bro.Obedu Raju(God servant)
Vocals - Sis.Lillian christopher