-->
Type Here to Get Search Results !

Prakaashinche aa divya seeyonulo song lyrics | ప్రకాశించే ఆ దివ్య సీయోనులో Song Lyrics

Prakaashinche aa divya seeyonulo song lyrics | ప్రకాశించే ఆ దివ్య సీయోనులో Song Lyrics -Jesus songs in telugu lyrics

Prakaashinche aa divya seeyonulo
Singer Sis. Nissy Paul
ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ఘనుడా నిన్ను దర్శింతును (2)
కలలోనైనా అనుకోలేదు
నాకింత భాగ్యము కలదని (2)
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే ఆరాధన (2)
ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||

వేవేల దూతలతో నిత్యము
పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||

నను దాటిపోని సౌందర్యుడా
నా తట్టు తిరిగిన సమరయుడా (2)
నా తండ్రీ నీ సన్నిధిలో
నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area