Korukunna Chelimi song lyrics | కోరుకున్న చెలిమి పొందెను Song Lyrics - Christian Song Lyrics
Singer | Siddu |
కోరుకున్న చెలిమి పొందెను
కలనైన ఎన్నడూ విడువదు
కోరుకున్న చెలిమి పొందెను
కలనైనా ఎన్నడూ విడువడు
ఈ సమయం నీదే చేరుమా "2"
వేచియున్నది నీ బంధము..
1.కలలు కంటివే నీ ప్రియుని కోసము
నీ కొరకే నిలిచుండెను
ఒకసారి ఇటు చూడుమా "2"
" ఈ సమయం"
2.మరచిపోకుమా ఇది ప్రభుని కార్యము
ప్రేమించి దీవించెను
నీ ఆశనే తీర్చును "2"
"ఈ సమయం"