Yevarikki Yevaru Song Lyrics | ఎవరికీ ఎవరు ఈలోకములో Song Lyrics | Telugu Christian Songs Lyrics

ఎవరికీ ఎవరు ఈలోకములో..
ఎంతవరకు మనకీబంధము. "2"
ఎవరికి ఎవరు సొంతము...
ఎవరికీ ఎవరు శాశ్వతము. "2".
మన జీవితం ఒక యాత్ర
మనగమ్యమే ఆ యేసు
మన జీవితం ఒక పరీక్ష
దాన్నీ గెలవడమే మన తపన"2"
(1) తల్లితండ్రుల ప్రేమ ఈలోకమున్నతoవరకే..
అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నoతవరకే. "2"
"స్నేహితుల ప్రేమ ప్రియురాలు ప్రేమ
స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ"
(నీ దనమున్నoతవరకే)"2"
"మన జీవితం"
(2) ఈ లోకశ్రమలు ఈ ధేహమున్నoతవరకే...
ఈ లోక సోదనలు క్రీస్తులో
నిలేచెంత వరకే."2"
యేసులో విశ్వాసము యేసుకై నీరీక్షణ"2"
కాదెన్నడు నీకు వ్యర్థం"2"
"మన జీవితం"
************************************************
Youtube music christian songs with lyrics
Sung & Presented by Velpula Evan Mark Ronald
Lyrics, Tune & Song Composed by Bharat Mandru