నా యేసు రాజా స్తోత్రము Song Lyrics | Naa Yesu Raajaa Sthothramu Song Lyrics - Jesus Worship Song Lyrics
నా యేసు రాజా స్తోత్రము "2"
స్తోత్రము స్తోత్రము
నే జీవించుదాక ప్రభు "2"
కరుణాసం..పన్నుడా
బహు జాలిగల ప్రభువా "2"
దీర్గశాంతం ప్రేమా కృపయు
నిండి..యుండు ప్రభువా "2"
స్తుతి ఘన మహిమలెల్ల
నీకే చెల్లింతుము "2"
ఇంపుగ స్తోత్ర..బలులు చెల్లించి
ఆరాధనా చేసెదం "2"
పిలచెడి వారికెల్ల
దరిలో నున్నవాడా "2"
మనసార పిలిచే - స్వరములు వినిన
విడుదల నిచ్చువాడా "2"