-->
Type Here to Get Search Results !

Yesayya Naa Ghana Daivama Song Lyrics | యేసయ్యా నా ఘనదైవమా Song Lyrics

Yesayya Naa Ghana Daivama Song Lyrics | యేసయ్యా నా ఘనదైవమా Song Lyrics | Tandri Sannidhi Songs Lyrics

Yesayya Naa Ghana Daivama
Details Name
Lyrics Writer THANDRI SANNIDHI MINISTRIES
Vocals/Singer THANDRI SANNIDHI MINISTRIES

యేసయ్యా నా ఘనదైవమా -

నా అభిషేక తైలమా -

ఆనంద సంగీతమా (2)

నీకే నా స్తోత్రము స్తోత్ర సింహాసనం (2)

యేసయ్యా నా ఘనదైవమా


1) నా ప్రార్థనలను ఆలించువాడవు –

ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు (2)

మాట తప్పని దేవుడ నీవు (2)

మదిలో వ్యధను తొలగించిన

|| నీకే నా స్తోత్రము ||


2) నా గాయములను మాన్పువాడవు –

నూతన బలమును దయచేయువాడవు (2)

మనసును గెలిచిన మగధీరుడవు (2)

మనవులన్ని మన్నించిన (2)

|| నీకే నా స్తోత్రము ||


3) నా శత్రువులను ఎదిరించువాడవు –

ముందు నిలిచిన నజరేయుడవు (2)

ప్రేమను పంచిన త్యాగధనుడవు (2)

హృదయమందు నివసించిన (2)

|| నీకే నా స్తోత్రము ||



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area