Naa Mundu Nadiche Song Lyrics | నా ముందు నడిచే Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | A R Stevenson |
| Vocals/Singer | A R Stevenson |
నా ముందు నడిచే యేసు దేవుడు
మార్గదర్శకుడు
నన్ను విడువడు - సిగ్గుపరచడు
ఆగిపోనీయడు
1. వెళ్ళవలసిన మార్గమేదో తెలియచేస్తాడు
ఆపదలను దూరపరచి శుభమునిస్తాడు
గమ్యాన్ని చేరుస్తాడు
2. అడ్డు నిలిచిన మెట్టలన్నీ చదును చేస్తాడు
శత్రువులను క్షీణపరచి జయమునిస్తాడు
స్థితిని మారుస్తాడు
3. సిద్ధపరచిన స్వాస్థ్యమంతా వశము చేస్తాడు
కార్యములను సాధ్యపరచి ఫలమునిస్తాడు
కృపను చూపిస్తాడు
