-->
Type Here to Get Search Results !

Oohinchaledayya Enati Song Lyrics | ఊహించలేదయ్యా ఈనాటి Song Lyrics

Oohinchaledayya Enati Song Lyrics | ఊహించలేదయ్యా ఈనాటి Song Lyrics | Telugu Christian Songs Lyrics

Oohinchaledayya Enati
Details Name
Lyrics Writer James Suresh
Vocals/Singer James Suresh

ఊహించలేదయ్యా ఈనాటి నా స్థితిని

వివరించలేనయ్యా మార్చినా స్థితిగతిని"(2

కనలేదు యేసయ్య ఈ గొప్ప భాగ్యాన్ని

మరువలేను యేసయ్య నివు చూపే ప్రేమనీ

||ఊహించలేదయ్యా ఈనాటి నా స్థితిని

వివరించలేనయ్య మార్చినా స్థితిగతిని||


"కన్నీటి దారిలో నన్ను నడిపావుగా

కరుణతో చేయి పట్టి నన్ను నిలిపావుగా"(2

"ఓటమి అంచున నిలిచిన నన్ను చూసావుగా

నీ విజయ గీతముగా నన్ను మార్చావుగా"(2

||ఊహించలేదయ్యా ఈనాటి నా స్థితిని

వివరించలేనయ్యా మార్చినాస్థితి గతిని||


"అర్హతేలేని నన్ను వెదకి వచ్చావుగా

ప్రేమతో ఆదరించి హత్తుకున్నావుగా(2

విరిగిన హృదయమునంతా శాంతితో నింపావు

జీవితం నీ కృపలోనే నన్ను నడిపావుగా


ఊహించలేదయ్యా ఈనాటి నా స్థితిని

వివరించలేనయ్యా మార్చిన స్థితిగతిని

కనలేదు యేసయ్య ఈ గొప్ప భాగ్యాన్ని

మరువలేని యేసయ్య నివు చూపే ప్రేమని

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area