-->
Type Here to Get Search Results !

Kanneere Keerthanalaaye Song Lyrics | కన్నీళ్లే కీర్తనలాయే Song Lyrics

Kanneere Keerthanalaaye Song Lyrics | కన్నీళ్లే కీర్తనలాయే Song Lyrics | Telugu Christian Songs Lyrics

 Kanneere Keerthanalaaye
Details Name
Lyrics Writer Dr.Asher Andrew
Vocals/Singer Dr.Asher Andrew

కన్నీలే కీర్తనలాయే

గాయలే గానాలయే

మరనీ దేవా మహోన్నత

ఇదియే మా కృతజ్ఞత

ఎలా తీర్చాగలను నీ ఋణమును


1.అర్హతేలేని నన్ను అంతులేని కృపను చూపావు

ప్రేమతో పిలిచావు తండ్రివై మోసావు

నే తులిన ప్రతి క్షణనన భుజాములపై మోసితివే

నమ్మకమే లేని నన్ను నమ్మిన ప్రేమవు నీవు


2. నే చూడని యుద్దలు నీవే పోరాడితి

తెలియని ఆపదనుండి నీవే కాపాడితివి

నేనడుగని దీవెనలు మెండుగా నొసగితివి

నాదు బలహీనతకంటే కృపాయే బలమైనది


3.వాగ్దానములనిచ్చి జీవాలయము కట్టి

నీ స్పర్శ తాకినావెరే సాక్షులుగా నిలిచారే

నీదు సమృద్ధి చేత పోషించుచున్నావే

మా ప్రేమ మారినా నీ ప్రేమ మారలేదు


4.మహిమయే లేని చోట మహిమను రాపించావే

ఇంతవరకు సహాయకుడువై ఎబినేజరువైనవే

గోరెపిల్ల రక్తముతో మా కధనే వ్రాసావే

నీ పిలుపు మరదు ఎన్నడూ ఓడిపోదు

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area