-->
Type Here to Get Search Results !

Nannu Korukunnave Song Lyrics | నన్ను కోరుకున్నావే Song Lyrics

Nannu Korukunnave Song Lyrics | నన్ను కోరుకున్నావే Song Lyrics | Telugu Calvary Songs Lyrics

Nannu Korukunnave
Details Name
Lyrics Writer Suhaas Prince
Vocals/Singer Suhaas Prince

నన్ను కోరుకున్నావే నన్ను చేరుకున్నావే

నీ ప్రాణమిచ్చావే నన్ను కొన్నావే

ఊహించని ప్రేమను చూపావే యేసయ్య

నేనేమి ఇవ్వగలనయ్య


ఈ చిన్ని ప్రాణం నీదయ్య యేసయ్య

నా ఊపిరి నీవే యేసయ్య

నాలోని ప్రాణం నీవేలే నా యేసయ్య

నాలోని జీవం నీవేలే యేసయ్య

నాలోని సర్వం నీవేలే నా యేసయ్య

నా సకలం అన్నీ నీవేలే యేసయ్య


కష్టాలలోన కన్నీళ్లలోన నీ కంటిపాపవలె కాచావయ్య

శోధనలలోన వేదనలలోన

క్షణమైన నన్ను విడచి పోలేదయ్య

ఏ చోటనే ఉన్న ఏతోడు నే లేకున్నా

నా ప్రక్కనే నిలిచావయ్య నా నీడవైయ్యావయ్యా

అపజయములలోన ఆపదలలోన

నాతోనే ఉండి ఆదరించావయ్యా


నష్టాలలోన నిరాశలలోన

నా వెంట ఉండి నన్ను నడిపావయ్యా

ఏ చోటనే ఉన్న ఏతోడు నేలేకున్న

నా ప్రక్కనే నిలిచావయ్య నా నీడవైయ్యావయ్యా

నాలోని ప్రాణం నీవేలే.. నాలోని సర్వం నీవేలే..

ఓ.. యేసయ్య

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area