Nenaithe Nee Krupayandhu Song Lyrics | నేనైతే నీ కృపయందు Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pastor Vijaya Steven |
| Vocals/Singer | Srimanth Katamala |
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను..
నీ రక్షణవిషయముకై (2)
నా హృదయము హర్షించుచున్నది (2)
Chorus:
యెహోవా నా దేవా - నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా - నా కోట నీవని కీర్తింతును
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను.. (2)
చరణం 1 :
దుప్పీ నీటికొరకు ఆశపడునట్లు
నా ప్రాణం నీ కొరకై తృష్ణగొన్నది (2)
నా పాదం బండపై నిలిపి (2)
నా త్రోవకు నీవే వెలుగై నడిచితివి (2)
Chorus :
యెహోవా నా దేవా - నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా - నా కోట నీవని కీర్తింతును
పల్లవి :
నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచియున్నాను.. (2)
చరణం 2 :
నన్ను విమోచించి నీ కృపచేత
పరిశుద్ధ ఆలయంగా చేసితివి (2)
ఆనంద భరితుడనై (2)
నన్ను నే మరచి నాట్యమాడెదన్ (2)
Chorus :
యెహోవా నా దేవా - నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా - నా కోట నీవని కీర్తింతును
యెహోవా నా దేవా - నీవు చేసిన కార్యాలు ప్రకటింతును
యెహోవా నా బలమా - నా కోట నీవని కీర్తింతును.
