-->
Type Here to Get Search Results !

Nee Thodu Chaalayya Song Lyrics | నీ తోడు చాలయ్య Song Lyrics

Nee Thodu Chaalayya Song Lyrics | నీ తోడు చాలయ్య Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nee Thodu Chaalayya
Details Name
Lyrics Writer James Suresh
Vocals/Singer James Suresh

పల్లవి

నీ తోడు చాలయ్య నా యేసయ్యా

నీతోనే ఉంటానయ్యా

నీ ప్రేమ చాలయ్య నా యేసయ్యా

నీలో జీవిస్తానయ్యా (2)


"నా ఆశ నీవే నా శ్వాస నీవే"(2)

"నా సర్వము నీవేనయ్యా"(2)


||నీ తోడు చాలయ్యా||


చరణం 1

శాశ్వతమైనా గాఢమైన నీ ప్రేమ

తలపోయుచు నేను జీవించెదా

కలువరిలోనా నీ త్యాగమును

మరువక నేనూ ప్రకటించెదా(2)


"నా బ్రతుకంతా నీవేననీ

నా బ్రతుకే నీలో కొనసాగనీ"(2)


"నా ఆశ నీవే నా శ్వాస నీవే|2|

నా సర్వమునీవేనయ్యా(2)


||నీ తోడు చాలయ్యా||


చరణం 2

నూతనమైనా నీ నిత్య కృపయే

ప్రతి ఉదయం నన్ను లేవనెత్తెనూ

తరగని నీ ప్రేమ మారని నీ దయ

తుది వరకూ నన్ను నడిపించును"(2)


"అనుక్షణమూ నను మరువకనే

నీ సన్నిధిలో ననునిలిపెను"(2)


"నా ఆశ నీవే నా శ్వాస నీవే|2|

నా సర్వము

నీవేనయ్యా"(2)

|| నీ తోడు చాలయ్య||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area