-->
Type Here to Get Search Results !

Ontari Kaavu Song Lyrics | ఒంటరివి కావు Song Lyrics

Ontari Kaavu Song Lyrics | ఒంటరివి కావు Song Lyrics | Telugu Christian Songs Lyrics

Ontari Kaavu
Details Name
Lyrics Writer Ps Praveen
Vocals/Singer Ps Praveen

ఒంటరివి కావు ఉంటాడు యేసు తోడు

నీ చేయి వీడడు-2

కష్ట కాలమందున కరుణించును నిన్ను

వ్యాధి భాదలందున వెన్నంటె ఉండును

(నీ వెంటే ఉండును)-2


1. ఏ దారి కానరాక గంమ్యమే చేరలేక

మార్గమంత మూయబడగ ఎటుతోచక-2.

ఎవరు లేక ఒంటరివై కన్నీరు విడచితివ-2.

నీకు త్రోవ చూపును దిగులు చెందకు

నీతోడు నడచును భయమెందుకు.....


2. బంధాలే దూరమైన స్నేహమే

ఛేదైన మమతలన్ని మారిన మోసమే మిగిలిన -2.

బ్రతుకంతా భారమై కలతచెంది కుమిలితివా-2.

నీకు అభయమిచ్చును దిగులుచెందకు

నీస్థితినే మార్చును భయమెందుకు....

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area