O Manasa Neeku Telusa Song Lyrics | ఓ మనసా నీకు తెలుసా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Shadrach |
| Vocals/Singer | Shadrach |
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
నిన్ను మరువని తోడని తెలుసా?
నిన్ను విడువని నీడని తెలుసా?
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
తెలుసా?తెలుసా?
లోకము నిన్ను విడచినా,
అంధకారము నిన్నుముంచినా,
యేసయ్య ప్రేమ నిన్ను నడుపును
నీ గుండె లో శాంతిని నింపును
లోకము నిన్ను విడచినా,
అంధకారము నిన్ను ముంచినా,
యేసయ్య ప్రేమ నిన్ను నడుపును
నీ గుండె లో శాంతిని నింపును
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా?.
కన్నీరు తుడిచే ప్రేమ ఇది,
కష్టము తీర్చే క్షేమం ఇది,
కన్నీరు తుడిచే ప్రేమ ఇది,
కష్టము తీర్చే క్షేమం ఇది,
భయపడకు ఓ నా మనసా,
దిగులేల నా మనసా
తెలుసా?తెలుసా?
నీకు తెలుసా
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
నిన్ను మరువని తోడని తెలుసా?
నిన్ను విడువని నీడని తెలుసా?
తెలుసా?తెలుసా?
నీకు తెలుసా ఓ మనసా
