-->
Type Here to Get Search Results !

Samaapthamu Song Lyrics | సమాప్తము Song Lyrics

Samaapthamu Song Lyrics | సమాప్తము Song Lyrics | Telugu Good Friday Songs Lyrics

Samaapthamu
Details Name
Lyrics Writer Dr.Asher Andrew
Vocals/Singer Dr.Asher Andrew

Chorus

కలువారి సిలువ త్యాగమదీ - రక్తము ఏరులై పారినది

వడిగా పారు ఈ నది — (శుద్ధునిగా నన్ను చేసినది )


Pre- Chorus

సమాప్తము ఇక సమాప్తము - క్రీస్తులో అన్ని సమాప్తము

స్త్రోత్రము స్తుతి స్త్రోత్రము - హల్లెలుయ స్తుతి స్త్రోత్రము


Verse 1

సర్వాంగ హోమము గావించి - బలులన్నిటిని ముగించినది

అపరాధ భావము తుడిచినది - కలువరి సిలువా కార్యమది


Verse 2

తరతరాలుగా తరుముచు ఉన్న - శాపములని సామాప్తము

మ్రానుమీద వేలాడే - క్రీస్తులో అన్నియు సమాప్తమే


Verse 3

మరణపు ముళ్ళు పాపమే - విరిచినది ప్రభు రక్తమే

పాపపు బలము శాస్త్రమే - క్రీస్తులో అన్నియు సమాప్తమే

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area