-->
Type Here to Get Search Results !

Apurupamainadi yesuni prema Song Lyrics | అపురూపమైనది యేసుని ప్రేమ Song Lyrics

Apurupamainadi yesuni prema Song Lyrics | అపురూపమైనది యేసుని ప్రేమ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Apurupamainadi yesuni prema
Details Name
Lyrics Writer CH. Daniel Japhanya
Vocals/Singer CH. Daniel Japhanya

అపురూపమైనది యేసుని ప్రేమ..

అపురూపమైనది యేసుని ప్రేమ..

మరువలేని ప్రేమ మరువలేని ప్రేమ

యేసుని ప్రేమ


1)యూదా ఇస్కరి యోతుకు వెండినిచ్చావు

నిన్ను తిట్టిన వారికి వస్త్రమిచ్చావు

ప్రేమించిన తల్లికి తనయునిచ్చావు

పాపినైన నాకు నీ ప్రాణం ఇచ్చావు


మరువలేని ప్రేమ మరువలేని ప్రేమ

యేసుని ప్రేమ ||అపురూపమైనది||


2)ఆధారమే లేని వేల తోడు వైతివి

బంధాలే తెగిన వేళలో బంధువైతివి

ఎవరున్నారయ్యానీ లాంటి దైవము

మహిమనంత వీడి నావు మా కోసము


మరువలేని ప్రేమ ...మరువలేని ప్రేమ

యేసుని ప్రేమ ||అపురూపమైనది||


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area