Yesayya Neekanni Saadhyame Song Lyrics | యేసయ్యా నీకన్నీ సాధ్యమే Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Shyam Joseph |
| Vocals/Singer | Shyam Joseph |
అన్నీ సాధ్యమే
నీకన్నీ సాధ్యమే
నీకసాధ్యమైనది ఏది లేదయ్యా
యేసయ్యా
అన్నీ సాధ్యమే
నీకన్నీ సాధ్యమే
నీకసాధ్యమైనది ఏది లేదయ్యా
నే బ్రతికినది నీ కృపనే
నే నిలచినది నీ దయనే {2}
నీ వలనే నేనున్నది యేసయ్యా
{ అన్నీ }
నీ మాటలోనే
శక్తున్నది దేవా
నీ పిలుపుతోనే
జీవము వచ్చెను {2}
నీ మాటే నా బలము
నీ పిలుపే నా స్వరము
నీవుంటే నా ధైర్యము
నీవే నా ప్రాణము {2}
{ అన్నీ }
బలహీన సమయములో
బలముతో నిలిపితివి
కొలిపోయిన బలము
తిరిగి నాకిచ్చితివి {2}
ఏ రాజు వచ్చినా భయపడను
నా రాజు నీవు ఉండగా
ఏ తెగులు వచ్చినా భయపడను
నా తోడు నీవు ఉండగా {2}
{ అన్నీ }
