-->
Type Here to Get Search Results !

Varamu Song Lyrics | Varamu Song Lyrics

Varamu Song Lyrics | Varamu Song Lyrics | Telugu Christian Songs Lyrics

Varamu
Details Name
Lyrics Writer Shadrach
Vocals/Singer Enoch Abraham

పల్లవి :

రాజులైన యాజకులం - రాజుల రాజుకు వారసులం

ధైర్యము వీడని దాసులము - పరాక్రమమే మా బలము


అనుపల్లవి :

యెహోవా మా పక్షమై యుండగా -

యేసయ్య రక్తమే మాకు తోడుగా

యెహోవా మా పక్షమై యుండగా -

యేసయ్య రక్తమే మాకు తోడుగా ధ్వజముగా నిలువగా (2 )

సాహసకార్యాలు చూపను - భీకర కార్యాలుచేయను (2)

తిరిగి లేచేగా - తన ఆత్మతో నింపెగా -

తిరిగి లేచేగా - ఆత్మశక్తితో నింపెగా

లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా

రాఫా రాఫా రాఫా రాఫా----2


1.దుప్పటే నదిలో దారిచూపేగ

కఱ్ఱయే సంద్రమును చీల్చివేసేగా

అస్థిపంజరమే - జీవమివ్వగా -

జీవముగల నీకు అసాధ్యమా

అగ్నిలో నిలచిన కాలనేకాలలేదుగా

సింహలు చుట్టుముట్టినా చలించలేదుగా..

రాజులే కూలెగా - శూరులే వనికేగా

ఆజ్ఞలే మారగా - నీవు నిలువగా

భూమిని తలక్రిందులు చేయాగా

అపవాదితంత్రములను చీల్చగా

అధికారమిచ్చెనే - సామర్ధ్యమిచ్చెనే

లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా

SHAMMAH SHAMMAH SHAMMAH


2.మరణముతో యేసు మాటలాడేగా

పాటతో పునాదులే కదిలిపోయేగా

పామరులే అద్భుతాలు ప్రారంభించగా

దీనులే ధైర్యముగా నిలిచినడువగా

మాటతో నీడతో అద్భుతాలే చేసెనే

మారని దేవుడే తోడుండగా

కనబడనిశత్రువులు కానరారే చూచినా

కాపాడే దేవుడు నీలోవుండగా

యేసయ్య నీకు ముందుగా నడువగా

నీకు విరోధముగా లేచుట సాధ్యమా (2)

నమ్మితే చాలు చేస్తావు కార్యాలు (2)

లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా

KAADOSH KAADOSH KAADOSH


పునరుత్తానుడు - యేసు సజీవుడు

పునరుత్తానుడు - మనలో వున్నవాడు

పునరుత్తానుడు - ఆదరించువాడు

పునరుత్తానుడు - అధికారమిచ్చువాడు

పునరుత్తానుడు - జయింపజేయువాడు

పునరుత్తానుడు - రాజ్యమేలువాడు

పునరుత్థానుడు - రాజ్యమిచ్చువాడు

మెస్సయా.........

రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము

రాజ్యము....మహిమ.......ఘనత .....ప్రభావము

గొర్రెపిల్లకే ....గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే ...గొర్రెపిల్లకే ...( 2 )|


Telugu Christian Song 2026

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area