-->
Type Here to Get Search Results !

SOUNDARYA PURNUDA Song Lyrics | Hosanna Ministries New Songs 2026

SOUNDARYA PURNUDA Song Lyrics | Hosanna Ministries New Songs 2026 Lyrics | Telugu Christian Songs Lyrics

SOUNDARYA PURNUDA
Details Name
Lyrics Writer PAS.JOHN WESLEY
Vocals/Singer PAS.JOHN WESLEY

సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా

రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక (2)

యేసయ్య నా ప్రాణ స్నేహిత

నీకోసమే నన్ను కోరుకుంటివి (2)

అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా

అపురూపమే నీ ముఖ దర్శనం (2)


మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి

ప్రణతింతును ఆశతీర అతికాంక్షనీయుడా (2)

// సౌందర్య //

సద్భక్తితో బ్రతుకాశించగా

నిండైన నీ కృపయే బలపరచెను (2)

విశ్వాస యాత్ర కడగండ్ల పాలైనను

కన్నీటి కడలి జలరేగి పొంగినను

నీవే నిమ్మలపరచినావు


మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి

ప్రణతింతును ఆశతీరా అతికాంక్షనీయుడా (2)


సౌందర్య పూర్ణుడా సర్వలోక నాధుడా

రమ్యమైన పాలక గొప్ప రక్షణకారక (2)

యేసయ్య నా ప్రాణ స్నేహిత

నీకోసమే నన్ను కోరుకుంటివి (2)

అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా

అపురూపమే నీ ముఖ దర్శనం (2)

Watch the Song Video

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area