-->
Type Here to Get Search Results !

Nazarethuvada Na Prananadha Song Lyrics | నజరేతువాడా నా ప్రాణ నాథా Song Lyrics

Nazarethuvada Na Prananadha Song Lyrics | నజరేతువాడా నా ప్రాణ నాథా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nazarethuvada Na Prananadha
Details Name
Lyrics Writer Bro. Shalem Raj
Vocals/Singer Bro. Shalem Raj

నజరేతువాడా నా ప్రాణ నాథా

నా వేమోచక విశ్వ పరిపాలక "2

రక్షకా..యేసయ్య

యేసయ్య (నా) రక్షకా"2


1. గగనాలు భువనాలు నీ చేతి పనులే

నా జీవిత గమనాలు నిచిత్తములే "2"

నా కథలో మలుపులన్నీ నీ విదితములే "2

నను మలచగా చేసినావు నీ యోచనలే"2"


//రక్షకా ....యేసయ్య

యేసయ్య నా రక్షకా//


2. నా కార్యములన్నీ కలత కారణములే

నీ మార్గములన్నీ క్షేమకరములే"2

నీ హస్తములే నన్ను గెలవని "2

నీ చేతులలో నన్ను ఓడిపోనీయి "2


//రక్షకా.. యేసయ్య

యేసయ్య (నా) రక్షకా//


3. పూజ్యులన్నవారు నీకు సాటి రారు

నీతి ప్రేమ పవిత్రతలో నిన్ను మించలేరు"2

ఆర్ష ఢ్వర్గములన్నీటిని అధిగమించిన

అతి శ్రేష్టుడా నీకే ఆరాధన "2


//రక్షకా..యేసయ్య

యేసయ్య నా రక్షక//

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area