-->
Type Here to Get Search Results !

Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics | మేలు చేయక నీవు ఉండలేవయ్యా Song Lyrics

Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics | మేలు చేయక నీవు ఉండలేవయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Melu Cheyaka Neevu Undalevayya
Details Name
Lyrics Writer T. Job Das
Vocals/Singer T. Job Das

మేలు చేయక నీవు ఉండలేవయ్యా

ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక||


నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా

నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)

నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)

క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా||


ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను

పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)

నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)

నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా||


పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను

క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)

నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)

అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area