NAADU KAAPARI NEEVE Song Lyrics | నాదు కాపరి నీవే Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro.P.James |
| Vocals/Singer | Moses Dany, Jyosthna |
పల్లవి:
నీవే నన్ను పిలిచినావే నాదు కాపరి నీవే
నిన్ను నాలో చూసినావే నాదు రూపము నీదే 2
అను పల్లవి:
నేను కూర్చుండుట లేచుట నీకు తెలియునులే
నా సర్వమంతా నీ ఎదుటే ఉంచుకొని యున్నావే 2
1 :_
అమ్మ నన్ను చూడకముందే నీవు నన్ను చూసితివే 2
నీ గ్రంథంలో నా దినములన్నీ |2|
పొందుపరచితివే |2|
దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములు ....( నేను కూర్చుండుట)
2:
నీదు రక్షణ సన్నిధి తొలగి నిన్ను విడిచి వెళ్లదన 2
నిన్ను బాధించే నా మార్గములు |2|
నాలో ఉంటే చూడుము 2
నిత్య మార్గంలో నన్ను నీవు నడుపుము... ( నేను కూర్చుండుట)
