YESAYYA NEE JANANAME Song Lyrics | యేసయ్యా నీ జననమే Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Micheal Evangelist |
| Vocals/Singer | Prabhu Pammi & Madhuri Pammi |
పూజ్యుడవు, పూజార్హుడవు
పరమందు నిత్యుడవు
నీవే సదా…
రిక్తుడవై, మా రూపమై
మా మధ్య నివసింపగా
ఇల్లాలో వెలిసావే…
నీ ప్రేమను వెలడిచేయ
నీ తనువే ధరియించె
నీ రూపం నాలో కనిపించా
జన్మించితివే…
లోకానికి వెలుగుగా వెలిసావే
నీ సాక్షిగా నిలుచుటకై
కుటుంబాలుగా నీలో
నిన్ను సేవించుటకై…
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే మా భాగ్యం
మెస్సయ్యా… ఓఓఓ…
నీ మార్గమే మా ధన్యం
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే పరవశము
మెస్సయ్యా… ఓఓఓ…
జగమెరిగిన నీ సత్యం
నెరవేర్చె నీ ప్రవచనమే
నన్ను చేరే నా రూపమునే
నన్ను నిలో నీల మలుచుటకై…
గగనం కోటి కాంతుల దీపం
భువియే దేవదూతల గానం
ఇహపరములలో వేడుకే…
అహా! నాలో ఈ సంతోషం
నీకే మా స్తుతిగానం
నీ జన్మే నా గాన ప్రతి గానం…(2)
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే మా భాగ్యం
మెస్సయ్యా… ఓఓఓ…
నీ మార్గమే మా ధన్యం
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే పరవశము
మెస్సయ్యా… ఓఓఓ…
జగమెరిగిన నీ సత్యం
పూజ్యుడవు, పూజార్హుడవు
పరమందు నిత్యుడవు
నీవే సదా…
రిక్తుడవై, మా రూపమై
మా మధ్య నివసింపగా
ఇల్లాలో వెలిసావే…
నీ ప్రేమను వెలడిచేయ
నీ తనువే ధరియించె
నీ రూపం నాలో కనిపించా
జన్మించితివే…
లోకానికి వెలుగుగా వెలిసావే
నీ సాక్షిగా నిలుచుటకై
కుటుంబాలుగా నీలో
నిన్ను సేవించుటకై…
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే మా భాగ్యం
మెస్సయ్యా… ఓఓఓ…
నీ మార్గమే మా ధన్యం
యేసయ్యా… ఓఓఓ…
నీ జననమే పరవశము
మెస్సయ్యా… ఓఓఓ…
జగమెరిగిన నీ సత్యం
