Prema pandaga Song Lyrics | ప్రేమ పండగ Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Maddu Peter |
| Vocals/Singer | Maddu Peter, Pirangi Joseph |
పండగొచ్చింది క్రిస్మస్ పండగొచ్చింది
ప్రేమ తెచ్చింది తండ్రి ప్రేమ తెచ్చింది
పండగొచ్చింది క్రిస్మస్ పండగొచ్చింది
ప్రేమ తెచ్చింది తండ్రి ప్రేమ తెచ్చింది
అమ్మలార- అయ్యలార- తమ్ముళ్ళర - చెల్లెలార
సంతోష గీతాలతో రారండి
సంగీత గానాలతో రారండి
ప్రేమ పండగలో కలసి పాడుదాం
ప్రేమ పండగలో కలసి ఆడుదాం
దూత చెప్పింది దేవదూత చెప్పింది,
ఏమి చెప్పింది? అప్పుడేమి చెప్పింది?
“రక్షకుడు మీకొరకు పుట్టాడని,
ఈయనే ప్రభువైన యేసు క్రీస్తని!”
సంతోష గీతాలతో రారండి
సంగీత గానాలతో రారండి
గొల్లలోచ్చారు, తూర్పు జ్ఞానులోచ్చారు,
ఎందుకొచ్చారు? వారేమి తెచ్చారు?"
బంగారు-సాంబ్రాణి-బోళము తెచ్చి
స్తోత్ర గీతాలతో మహిమ పరిచిరి
బంగారు-సాంబ్రాణి-బోళము తెచ్చి
స్తోత్ర గీతాలతో మహిమ పరిచిరి
సంతోష గీతాలతో రారండి
సంగీత గానాలతో రారండి
తార చూపెను, గగన తార చూపెను
ఏమి చూపెను, ఆ తార ఏమి చూపెను
బేత్లహేములో బాల యేసుని
లోక పాపాలు మోసే గోరెపిల్లను
బేత్లహేములో బాల యేసుని
లోక పాపాలు మోసే గోరెపిల్లను
బేత్లహేములో బాల యేసుని
లోక పాపాలు మోసే గోరెపిల్లను
ప్రేమ పండగలో కలసి పంచుదాం
ప్రేమ పండగలో కలసి పోవుదాం
ప్రేమ పండగలో కలసి పంచుదాం
ప్రేమ పండగలో కలసి పోవు
