Pavitramyna Jevitham Song Lyrics | పవిత్రమైన జీవితం Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | K. SANTHAMMA |
| Vocals/Singer | Sai VedaVAGDEVI |
పల్లవి : పవిత్రమైన జీవితం నాకిచ్చినావు
నిత్య రాజ్యానికి దారి చూపినావు
యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా..
1. నీ ప్రేమ సీయోను శిఖరాగ్రమయ్యా
నీ త్యాగం కల్వరి గిరియేనయ్యా
యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా..
2. నా జీవం నీలోనే దాచినావయ్యా
నా జీవితం నీతోనే గడిపెదనయ్యా
యేసయ్యా నీ ప్రేమ... ఎంత మాధుర్యం యేసయ్యా..
3. మనుషులు ద్వేషముతో నను హిoసించిన
నా మనస్సు నీవైపు త్రిప్పితినయ్యా
నీ రక్త ధారలే నన్ను ఇలా ..శుద్ధీకరించెను యేసయ్యా...
