Christmas Anandame Song Lyrics | క్రిస్మస్ ఆనందమే Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | JamesNarukurthi |
| Vocals/Singer | Lillian Christopher,Surya Prakash injarapu |
ఆనందమే మనకు ఆనందమే
సంతోషమే ఈలోకానికి సంతోషమే ||2||
ప్రభుయేసు జన్మించేను ఆనందమే
ప్రభుయేసు జన్మించేను సంతోషమే ||2||
ఆనందమే క్రిస్మస్ ఆనందమే
సంతోషమే క్రిస్మస్ సంతోషమే
ఆ నింగినేలకు ఆనందమే
ఈ వాగు వంకకు సంతోషమే ||2||
వీచే చిరుగాలికి ఆనందమే
పారే సెలఏరుకు సంతోషమే ||2||
ఎగిరేపక్షులకు ఆనందమే
పూచే పువ్వులకు సంతోషమే ||2||
చిందే చిరుజల్లులకు ఆనందమే
మెరిసే మబ్బులకు సంతోషమే ||2||
