Nutanamaina sanvatsaram Song Lyrics | నూతనమైన సంవత్సరం Song Lyrics | New Year Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | DS RAO |
| Vocals/Singer | JESSI |
పల్లవి..
నూతనమైన సంవత్సరం
ప్రభువు మనకిచ్చు బహుమానమే
..తన కృపలో నింపుటకు
మనకు ఇచ్చే మరో వరం
wish you Happy new year
We wish you Happy new year
నీ దయే ఈ జీవితం
నీ కృపే శాశ్వతం
నీ కృపతో నింపుటకే
నూతనమైన ఈ జీవితం
నీ కృపాయే శాశ్వతం
నీ కృపతో నింపు నా జీవితం
నూతనమైన సంవత్సరం ప్రభువు మనకిచ్చు బహుమానమే..
తన కృపలో నింపుటకు మనకు ఇచ్చే మరో వరం...
చరణం...
గడచిన కాలమంతా
నీ కృపతో నింపితివి
గూడమైన సంగతులెన్నో
నాకు నేర్పితివి
రాత్రి పగలు నాతో నడచి
నూతన దయా కిరీటమిచ్చితివి
wish you Happy new year
We wish you Happy new year
నమ్మి నీవెంట నడచినా
నా బ్రతుకే మర్చితివి
నా కార్యములను సఫలము చేసి
నను దీవించితివి
మంచి చెడులను గ్రహింపనేర్పి
నూతన దయా కిరీటమిచ్చితివి
wish you Happy new year
We wish you Happy new year
ఏ అపాయము రాకుండా
నీవే రక్షించితివి
నా ప్రాణమును మరణమునుండి
నీవే కాపాడితివి
కరుణ కటాక్షము నాపైచూపి
నూతన దయా కిరీటమిచ్చితివి
నీ దయే ఈ జీవితం నీ కృపే శాశ్వతం
నీ కృపతో నింపుటకే నూతనమైన ఈ జీవితం
నీ కృపాయే శాశ్వతం నీ కృపతో నింపు నా జీవితం
