Gowravimpajeyunu Song Lyrics | గౌరవింపజేయును Song Lyrics | Jesus Calls New Year Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Dr. Paul Dhinakaran, Stella Ramola and Daniel Davidson |
| Vocals/Singer | Dr. Paul Dhinakaran |
యేసుని రూపం నీలో తెలియును
క్రీస్తుని జీవం నిన్ను నిలుపును
నా ప్రాణమా నీకు కలతెందుకే
నీ శ్రమను ప్రభు చూచుచుండెనే
గొప్ప జనముగా నిను చేయున్
ఘనమగు పేరు నీకిచ్చున్
తగినకాలమున శ్రీఘముగా
ఆయనే ఇది జరిగించున్
1.కొరగని రాయన్న వారి ఎదుటనే
మూలకు తలరాయి గా నిన్ను చేయునే
సకల జాతులు నిన్ను కోరును
యేసుని మహిమతో నిండేదవు
ఈ వసత్సరమే యేసు నీలో వెలువగును
"గొప్ప జనముగా"
2.విరిగిన నీ బ్రతుకు బాగుచేయును
ఘనమగు దినములు నియమించును
పడిపోయిన చోటున నీవు తల ఎత్తును
రాజ విందులు లో నీకు స్థానమిచ్చును
ఈ వసత్సరమే అధికముగా ఖ్యాతినిచ్చును
"గొప్ప జనముగా"
