Inthakaalam Mammunu Song Lyrics | ఇంతకాలం మమ్మును Song Lyrics | Telugu Christian New Year Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pastor Daniel Raju P |
| Vocals/Singer | Daniel Raju P, Dr. Honey, Junti Hadassah, Blessy Daniel, Pastor Isaac P, John Wesley |
నీ ప్రేమే అద్బుతం నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా.. మమ్మును కాచేన్ (All)
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....
ఇంతకాలం మమ్మును కాపాడినావే
కరుణించి మమ్మును నడిపించినావే
నీ ప్రేమే అద్బుతం నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా.. మమ్మును కాచేన్-
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....
1. గతియించిన.. వారి కంటెను
ఘనులము ఏమి కానే కాదు..
ఘనమైన నీదు కృపను బట్టి
జీవముతో గానము చేయుచున్నాము -
నీ క్రియలు వర్ణింప నన్నిలలో ఉంచితివి
అగపే ప్రేమతో ప్రేమించితివి ||2||
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....
2. గత కాలపు గాయములు నన్ను విరచివేసిన...
తల్లి వలె వచ్చి కన్నీటిని తుడిచావే..
నా వేదన చూసి నాతో ఏడ్చినావే
తండ్రి వలె ఎత్తుకొని భుజముల పై మోసావే..
లాలించి పోషించే కన్నవారు లేకున్న...
ఎబినేజరు నీవై నడిపిస్తు ఉన్నావే
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....
