Gathakalamulo Kachithivi Song Lyrics | గత కాలములో కాచితివి Song Lyrics | Telugu Christian Songs Lyrics

పల్లవి: గత కాలములో కాచితివి - నీ కృపలో నన్ను దాచితివి
ఏమని వర్ణించను-నీదు ప్రేమను
బ్రతుకంతా అర్పించి ఆరాధించనా
1.నాదు యాత్రలోనా - మేఘమైయున్న దేవా
చీల్చబడిన బండవు నీవే
దాహము తీర్చిన ఊటవు నీవే
2. కన్నీటి లోయలోనా - నన్నాదరించిన దేవా
దుడ్డు కర్ర దండముతో - నన్ను ఆదరించితివే
గాఢాంధకారంలో వెలుగై నిలిచితివే
3.వ్యాధి బాధలలోన - నెమ్మదినిచ్చిన దేవా
గాయపడిన హస్తముతో - నన్ను స్వస్థపరచితివి
నీ సిలువ నీడలో - ఆరోగ్యం ఇచ్చితివి
**************************************************
Lyrics : Apostle.AdamBenny
Tune , Voice : Apostle.AdamBenny