-->
Type Here to Get Search Results !

Digulu Padaku Song Lyrics | దిగులు పడకు Song Lyrics

Digulu Padaku Song Lyrics | దిగులు పడకు Song Lyrics | Telugu Christian Songs Lyrics

Digulu Padaku

పల్లవి:

దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు

సందేహ పడకు ప్రాణమా

నీకు తోడు ఉంటాడు


అ. ప.

ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా!

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా!


చ1

ఆశే నిరాశై అలసియున్నావా?

కీడే నీ నీడై తడబడుచున్నావా?

ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా!

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా!


చ2.

ప్రేమే కరువై కలత చెందావా?

గమ్యం తెలియక పరుగెడుచున్నావా?

ఏదైనా ఏ క్షణమైనా

యేసునాథుని తలంచుమా!

ఏమైనా ఏ స్థితియైనా

ఆదరించును గ్రహించుమా!


**************************************************

Lyrics : Sis Lakshmi Kumari Garu

Tune , Voice : Tinnu Thereesh

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area