Entha Prema Entha Karuna Song Lyrics | ఎంత ప్రేమ ఎంత కరుణ Song Lyrics | Telugu Christian Songs Lyrics

ఎంత ప్రేమ ... ఎంత జాలి ...
నా యేసయ్యా ... నా మీద ...
ఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆ ఆఆఆఆ
ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన
ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా
ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
నా యేసయ్యా నా యేసయ్యా
1. నీ ప్రేమ లేక ఏ ప్రాణి అయినా జీవముతో ఉండేనా
నీ కరుణ లేక ఏ పాపి అయినా నీ క్షమను పొందేనా
ప్రేమించకుండా ఉండలేవయ్యా
కరుణించకుండా ఉండలేవయ్యా (నా యేసయ్యా)
2. నీ తోడు లేక నా జీవితంలో నీ వరములు పొందేనా
నీ జాలి లేక నా జీవిత యాత్ర నీ దరికి చేరేనా
దీవించకుండా ఉండలేవయ్యా
రక్షించకుండా ఉండలేవయ్యా
(నా యేసయ్యా)
************************************************
Written, Tune & Produced by: Fr.Simon Kinthala
Vocals: Fr.Jeevan Babu Puvvala