Viswa Vibhudaina Song Lyrics | విశ్వవిభుడైన Song Lyrics | Telugu Christian Worship Songs Lyrics
విశ్వవిభుడైన నా ప్రాణనాథా... అందుకొనుమా నా అర్పణ...
విమల కరుడైన నా జీవనాథా... స్వీకరించుమా నా కానుక... - 2
నీవు ఒసగిన నా జీవితము - నీకే స్వంతము ప్రభువా ఆఆఆఆ... - 2
దని సగసననీ
మద నిసనిదా
గమ దనిదమా
సగ మదనిస గసనిద సా
అప్పరసములలో అర్పించెదను అణువణువును
అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును - 2
ఆఆఆ…ఆఆఆఆ…ఆఆఆఆ…ఆఆఆఆ ||అప్ప||
అంతయు నీదే అమరుడ నీవే
అనుగ్రహించుము అనవరతము - 2
ఆఆఆఆ... ఆఆఆఆ... ఆఆఆఆ... ఆఆఆఆ... - 2
దని సగసననీ
మద నిసనిదా
గమ దనిదమా
సగ మదనిస గసనిద సా
ఆనందముతో ఐక్యత చేసెద నా ఆత్మను
ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును - 2
ఆఆఆ…ఆఆఆఆ…ఆఆఆఆ…ఆఆఆఆ ||అప్ప||
ఆదియు నీవే అంతము నీవే
ఆరాధింతుము అనవరతము - 2
******************************************
Lyrics & Tune: Fr. David Koppara, Srikakulam
Music: Naveen Madiri
Vocals: Sunitha