-->
Type Here to Get Search Results !

Nijamaina Christmas Song Lyrics | నిజమైన క్రిస్మస్ Song Lyrics

Nijamaina Christmas Song Lyrics | నిజమైన క్రిస్మస్ Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Nijamaina Christmas

నిజమైన క్రిస్మస్ జరగాలి ఈ లోకమంతా

గబ్రియేలు తెచ్చిన శుభవార్త ప్రకటించాలి జగమంతా

చాటాలి చాటించాలి క్రీస్తు ప్రభుని జననం

స్తుతించాలి ఆరాధించాలి ఇమ్మానుయేలు దేవుని


1 వాక్యమును గర్భమున మోయుటలో

దేవుని కృప పొంది దయా ప్రాప్తులవ్వాలి

పరిశుద్దాత్మతో నిండుకొని

సర్వోన్నతునిశక్తి ననుభవించాలి


2 అవమానములను లెక్కచేయక

దేవుని సంకల్పములో అమర్చబడాలి

లోకానికి రక్షకుని అందించుటకై

యోగ్యమైన పాత్రగా మారిపోవాలి


౩ దేవుని చిత్తము నెరవేర్చుటకు

సంపూర్ణముగా అప్పగించుకోవాలి

నిత్య మహిమలో చేరుటకు

దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి


***********************************************

LYrics :- Pastor Solomon Raju

Tune &vocal :- Jessi

Music :- Bro. Samuel Raju garu

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area