-->
Type Here to Get Search Results !

Oka Vintha Thara Song Lyrics | ఒక వింత తార Song Lyrics

Oka Vintha Thara Song Lyrics | ఒక వింత తార Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Oka Vintha Thara

ఒక వింత తార వెలిసెను ఆ గగనంలో

ప్రభు యేసు రాక జరిగెను భూలోకంలో.."2"

రండి రారండి ఆరాధించుటకు..

రండి రారండి రక్షణ పొందుటకు.."2"


మలినమై మాసిన మన బ్రతుకులను.

కడిగెను హిస్సోపుతో మన ప్రభు యేసు.."2"

వింతైన ఆ ప్రేమను నే చూడ ...

వికశించెను నా బ్రతుకు పరిమలమై.."2"

ప్రభుకు చేసేదం స్తుతి గానము

అన్ని వేళలా స్తోత్రనాధము.."2"

" ఒక వింత తార "


శాపముతో భారమైన మన బ్రతుకులను

రక్షించి విశ్రాంతి నిచ్చెను ప్రభువు.."2"

వింతైన ఆ కరుణను నే చూడ

ఉల్లసించి నా బ్రతుకు పరవసమై "2"

ప్రభుకు చేసేదం స్తుతి గానము

అన్ని వేళలా స్తోత్రనాధము.."2"

" ఒక వింత తార "

******************************************

Lyrics: Ps.V.Satyam

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area