-->
Type Here to Get Search Results !

Rakshakude Udayinchenu Song Lyrics | రక్షకుడే ఉదయించెను Lyrics

Rakshakude Udayinchenu Song Lyrics | రక్షకుడే ఉదయించెను Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Rakshakude Udayinchenu

ప్రేమతో దిగివచ్చిన దేవా

ఈ లోకానికి వెలుగై దిగివచ్చావు (2)

శాంతి సందేశం అందించిన యేసు

హృదయాలను సంతోషపరిచావు (2)


బజీయించెదము - పూజించెదము

రక్షకుడే ఉదయించెనని

ఉల్లసించెదము - ఉత్సాహించెదము

రక్షింప భువికి వచ్చాడని


పాపము తొలగించి - రక్షణ ప్రసాదించి

కృపతో మనసులను మార్చినావు (2)

నీ ప్రేమను ఎరిగిన ప్రతి హృదయం

ఆనందముతో కీర్తింప వచ్చెనే (2)

(బజీయించెదము)


చీకటిలో ఉన్న నా పాప జీవితాన్ని

రక్షణ ఇచ్చి వెలిగించినావు (2)

నీ తేజస్సుతో వెలిగిన ఈ లోకమే

నీకు మనసారా పాడేను స్తుతి పాటనే (2)

(బజీయించెదము)

**********************************************

Lyrics: Dr. Paul Srinivas Chepa

Vocals: John Paul Chepa

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area