-->
Type Here to Get Search Results !

Mahima Swaroopude Song Lyrics | మహిమ స్వరూపుడే Song Lyrics

Mahima Swaroopude Song Lyrics | మహిమ స్వరూపుడే Song Lyrics | Latest Christmas Songs Lyrics

Mahima Swaroopude

పల్లవి:

మహిమ స్వరూపుడే-దివిని వీడి వచ్చేనే

రాజులకు రారాజు యేసు

దీనులను కావగా- దైవ కుమారుడే మరియమ్మ తనయుడుగా వచ్చే

ఆనందం తెచ్చెనే సంతోషం ఇచ్చేనే

చీకటైన లోకంలో వెలుగుగా వచ్చెనే


కోరస్:

దావీదు తనయ హోసన్నా

యూదుల రాజా యేసన్నా

మనుజావ రూపమెత్తి వచ్చాడన్నా

మనకొరకే ఏతెంచెను -2


1. పాపుల పాలిట రక్షకుడేసే

పవిత్రులుగా మనలను చేసే

రక్షణానందముతో నింపే

మన శాపాలను తొలగించగా వచ్చే

ప్రేమ స్వరూపుడే యేసే

ఆశ్చర్యకరుడు యేసే

మనుజావా రూపుడే యేసే

ఆశ్చర్య క్రియలను చేసే


2. సంతోషమే సమాధానమే

యేసు నాలో పుట్టినందునా -2

ఆశ్చర్య కరుడే అద్భుత కరుడే -2

ఇమ్మానుయేలుగ పరము వీడెనే

*********************************************

Tune-Lyics-Vocals : Prasad Titus

Music Composition : Sam Joseph Alugu

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area