EL SHAMA Song Lyrics | ఎల్ షమా Song Lyrics | Telugu Christian Songs Lyrics
కోరస్:
దేవా చెవి యొగ్గుము - దృష్టించుము నిన్నే వెదకుుచున్నాను.
దేవా సెలవియుము, బద్దులియ్యుము - నిన్నే వేడుచున్నాను.
ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేది
ప్రతి ఘడియ - నిన్ను కోరి
నహల్
ఆశతో వేసియున్నా - నీవే నా నమ్మకం.
ఓర్పుతో కాచియున్న - నీవేగా నా ధైర్యం.
ఎల్ షమా.... ఎల్ షమా....ఎల్ షమా...
నా ప్రార్ధన వినువాడ.
చరణము 1:
ఎండిన భూమివాలె - క్షీణించుచున్నాను.
నీ తట్టు నా కరముల్ - నే చాపుచున్నాను.
ఎండిన భూమివాలె - వేయివేయియున్నాను.
నీ తట్టు నా కరముల్ - నేను చపుచున్నాను.
ఆత్మ వర్షం నాపైన - కురిపించుమో ప్రోభో.
పోగొట్టుకున్నవి మరల దయచేయుమో.
ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుమో.
నీ చిత్తము నేరవేర్చి - సమకూర్చుమో ప్రభో.
ఎల్ షమా.... ఎల్ షమా....ఎల్ షమా...
నా ప్రార్ధన వినువాడ.
చరణము 2:
విడిచిపెట్టకు ప్రభో - ప్రయత్నిస్తున్నాను.
అడుగుడుగు నా తోడై - ఒడ్డుకు నాము చేర్చావా.
యెహోవా నా దేవా - నీవే నాకుమ్మది.
బాధలో ఔషదం - నీ ప్రేమే కదా.
ఎల్ షమా.... ఎల్ షమా....ఎల్ షమా...
నా ప్రార్ధన వినువాడ
నీ శక్తియే విడిపించును.
నీ హస్తమే - లేవనెత్తును.
నీ మాటయే - నా బలము.
నీ మార్గము - పరిశుద్ధము.
ఎల్ షమా.... ఎల్ షమా....ఎల్ షమా...
నా ప్రార్ధన వినువాడ
*****************************
Vocals : Jessy Paul