Christmas Ante Telusa Neeku Song Lyrics | క్రిస్మస్ అంటే తెలుసా నీకు Song Lyrics | Telugu Christian Songs Lyrics
క్రిస్మస్ అంటే తెలుసా నీకు
క్రీస్తుని ఆరాధించుటే
మన చింత బాధలన్నీ తొలగింపా
క్రీస్తేసు జన్మించే "2"
ఆహా సంతోషమే ఓహో సంబరమే
సర్వ మానవాళికై జన్మించెను "2"
" క్రిస్మస్ అంటే"
1. క్రీస్తు పుట్టెను పాపికీ రక్షణ నిచ్చెను
జాలీ చూపెను ప్రేమను అందరికీ పంచెను "2"
త్యాగం చేసి బలిగా మారెను
అందరిలో సంతోషం నింపుచుండెను "2"
ఆహా సంతోషమే ఓహో సoబరమే
సర్వ మానవాళి కై జన్మించెను "2"
" క్రిస్మస్ అంటే"
2. మార్గము సత్యము జీవము ఆయనే
స్వస్థత విడుదల సమాధానమాయనే "2"
తిరుగుబాటు మానుము తేజరిల్లుము
క్రీస్తేసు బాటలో నడువ సాగును "2"
ఆహా సంతోషమే ఓహో సంబరమే
సర్వ మానవాళి కైీ జన్మించెను "2"
" క్రిస్మస్ అంటే"
**********************************************
Lyrics,tune : Bishop Dr G BhagyaRaju Tirzah
Music Composer.: Bro. Davidson Gajulavarthi
Vocals : Sister. Lillian Christopher