Na Yesu Raja Sthothramu Song Lyrics | నా యేసు రాజా స్తోత్రము Song Lyrics | Telugu Christian Worship Songs Lyrics
నా యేసు రాజా స్తోత్రము
స్తోత్రము స్తోత్రము
నే జీవించుదాక ప్రభు - 2
1. కరుణాసంపన్నుడా
బహు జాలిగల ప్రభువా
దీర్గశాంతం ప్రేమా కృపయు
నిండియుండు ప్రభువా
2. స్తుతి ఘన మహిమలెల్ల
నీకే చెల్లింతుము
ఇంపుగ స్తోత్రబలులు చెల్లించి
ఆరాధనా చేసెదం
3. పిలచెడి వారికెల్ల
దరిలో నున్నవాడా
మనసార పిలిచే స్వరములు వినిన
విడుదల నిచ్చువాడా
**********************************************
Worship By - Pastor M Jyothi Raju
Lyric & Tune - Father S J Berchmans