Yesu Prabhuva Neeve Song Lyrics | యేసు ప్రభువా నీవే Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి : యేసు ప్రభువా నీవే, మహిమ
నిరీక్షణ || 2 ||
అ:ప: హల్లెలూయ, హల్లెలూయ, మహిమ
నిరీక్షణ నీవే || 2 ||
|| యేసు ||
1. గొప్ప రక్షణ సిలువ శక్తితో నా కొసగితివి
|| 2 ||
మహిమ నిరీక్షణ నీవే, నిశ్చయముగా
నిన్ను చూతును || 2 ||
యేసు ప్రభో జయహో || 4 ||
|| యేసు ||
2. నిత్య రక్షణ నీ రక్తముచే నా కిచ్చితివి
|| 2 ||
ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే
పొందుదును || 2 ||
యేసు ప్రభు జయహో || 4 ||
|| యేసు ||
3. పూర్ణ రక్షణ నీ శక్తితో ప్రసాదించితివి
|| 2 ||
మహిమకై నన్ను పిలిచితివి, సదా నిన్నే
పూజింతును || 2 ||
యేసు ప్రభో జయహో || 4 ||
|| యేసు ||
4. మహిమ నిరీక్షణ నీ కృపతో నాకు
నొసగితివి || 2 ||
యేసు నాలో నీవున్నావు , నిన్నే నే
నమ్ముకొందును || 2 ||
యేసు ప్రభు జయహో || 4 ||
|| యేసు ||
5. ప్రభువా మహిమతోమరల వత్తువు నన్ను
కొనిపోవ || 2 ||
పరలోకమే నా దేశము - మహిమలోనచట
నుందును || 2 ||
యేసు నీతో సదా!
యేసు ప్రభు జయహో || 4 ||
|| యేసు ||
********************************************
Hebron Songs Lyrics
Songs of Zion