-->
Type Here to Get Search Results !

Yehova Na Deva Song Lyrics | యెహోవా నా దేవా Song Lyrics

Yehova Na Deva Song Lyrics | యెహోవా నా దేవా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Yehova Na Deva

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2)

ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే

ఏలికగా నను మలచితివే (2)

( యెహోవా )


చరణం :- 1

నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2)

ఇరుకులలో నేను కృంగినప్పుడు

నాకు విశాలత కలిగించుమా! (2)

నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!

( యెహోవా )


చరణం :- 2

నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2)

పనికిరాని వాటిని ప్రేమించెదరు

నేరాలుగా వాటిని మలిచెదరు (2)

నన్ను కరుణించుమా – నాపై కృప చూపుమా!

( యెహోవా )


చరణం :- 3

యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2)

ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా

నీవు ఆనందముతో నింపితివే! (2)

నన్ను నియమించితివే – నాలో ఫలించితివే!


యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)…

పాపినైన నన్ను ప్రేమించితివే

నీ వారసునిగా నిలిపితివే (2)

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area