-->
Type Here to Get Search Results !

Vachesindhi Christmas Panduga Lyrics | వచ్చేసింది క్రిస్మస్ పండుగ

Vachesindhi Christmas Panduga Song Lyrics | వచ్చేసింది క్రిస్మస్ పండుగ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Vachesindhi Christmas Panduga

వచ్చేసింది క్రిస్మస్ పండుగ.....

తెచ్చేసింది క్రిస్మస్ కానుక ...."2"

ఇచ్చేసింది లోక రక్షకుని..."2"

శిలువ శిక్షణ దైవ రక్షణనే..."2"

"వచ్చేసింది క్రిస్మస్"


లోకమే అద్దె కొంపలే

ఖాలీ చెయ్యక అది తప్పదులే..."2"

ఆ రోజు ఏ రోజో తెలియదు లే

ఈ రోజే యేసును తెలుసుకోవాలి లే

(2)

ఇది నిజ క్రిస్మస్ పండుగ లేకుంటే పండగ దండగ లే.......(2)

"వచ్చేసింది క్రిస్మస్"


జీవితమే రంగుల వలయమే

కరిగిపోక అది తప్పదులే...."2"

ఆ రోజు ఏ రోజో తెలియదు లే

ఈ రోజే క్రీస్తుని కలుసుకోవాలి లే

(2)

ఇది నిజ క్రిస్మస్ పండుగ లేకుంటే పండుగ దండగ లే(2)

"వచ్చేసింది క్రిస్మస్"


Singer : M. M. Sree Lekha


Lyrics : "క్రీస్తు ఖైదీ" Rev. Pandu Premkumar


Music : LM Prem

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area