-->
Type Here to Get Search Results !

Manasa O Manasa Song Lyrics | మనసా ఓ మనసా Song

Manasa O Manasa Song Lyrics | మనసా ఓ మనసా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Vachesindhi Christmas Panduga

మనసా ఓ మనసా - నీ ప్రియమైన యేసయ్యను

విరిగి నలిగినా - నిను మృదువుగ తాకిన ఆ ప్రేమను

నమ్ముకో నీకు - నెమ్మది కలదు

సీయోనే నీకు స్థిర నివాసము..... స్థిర నివాసము


1. ఒంటరివని నీవు - కన్నీరు కార్చకు

భయము నీకెందుకే - ఓ మనసా ||2

అతికాంక్షనీయుడు - జయమై నిలుపు కదా .... జయమై నిలుపు కదా


2. కృంగిపోకు - శ్రమలో నీవు

దిగులు నీకెందుకే - ఓ మనసా ||2

ప్రభువు నీకు - తోడై నడచు కదా..... తోడై నడచు కదా


3. యోగ్యము కాదు - ఈ లోకము నీకు

తొందరపడకే - ఓ మనసా ||2

యేసయ్యే నీకు - జతగా నిలుచు గదా.....జతగా నిలుచు గదా


Lyrics: BR.MOSES CERULLA


Singer: SIREESHA

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area