Maruvalenaya Ne Premanu Song Lyrics | మరువ లేనయ్య నీ ప్రేమను Song Lyrics | Telugu Christian Songs Lyrics
మరువ లేనయ్య నీ ప్రేమను
మదిలో నీవే నా ప్రియుడవు
నా ప్రాణప్రియుడవు నీవే యేసయ్యా
యేసయ్యా నీవే యేసయ్యా
యేసయ్యా నీవే యేసయ్యా//4//
// మరువలేనయ్యా//
రక్తధారలతో నను కొన్నవు
రక్షించుటకై ప్రా ణముపెట్టావు
ధవళ వర్నుడవు రక్త వర్నుడవు
పదివెలలో అతి సుందరుడవు
యేసయ్యా నీవే యేసయ్యా
యేసయ్యా నీవే యేసయ్యా//4//
//మరువ లెనయ్య//
శాశ్వత ప్రేమతో ప్రేమించావు
శేష్టునిగానే నను ఎంచావు
కృపామయుడవు కనికర పూర్నుడవు
పదివేలలో అతి శ్రేష్ఠుడవు
యేసయ్యా నీవే యేసయ్యా
యేసయ్యా నీవే యేసయ్యా
రచన, స్వరకల్పన : శ్రీమతి సునేత్రి సతీష్ కుమార్