-->
Type Here to Get Search Results !

Stothrinchedhamu Song Lyrics | స్తోత్రించెదము Song Lyrics

Stothrinchedhamu Song Lyrics | స్తోత్రించెదము Song Lyrics | Telugu Christmas Song Lyrics

Stothrinchedhamu

ప॥ స్తోత్రించెదము ఉల్లసించెదము క్రిస్మస్ పాటను పాడెదము


అ.ప. హ్యాపి హ్యాపి క్రిస్మస్ గ్లోరి గ్లోరి క్రిస్మస్

బైబిల్ సత్యం ప్రకటించాలి- యేసుని జన్మం వినిపించాలి(2) ॥స్తోత్రించెదము॥


1. తండ్రితో సమాధానపరచుటకు వచ్చిన ప్రభుకు స్తోత్రం (2)

మమ్ములను స్వతంత్రులను చేయుటకు వచ్చిన - ప్రభుకు స్తోత్రం (2)

హ్యాపి హ్యాపి క్రిస్మస్ - గ్లోరి గ్లోరి క్రిస్మస్ (2)

ఈ సత్యమును ప్రకటించాలి- సర్వలోకమునకు చాటించాలి (2) ॥స్తోత్రించెదము॥


2. వ్యాధి బాధలన్నియు తీయుటకు వచ్చిన ప్రభుకు స్తోత్రం (2)

స్వస్థత ఆరోగ్యమును కలుగజేయ వచ్చిన- ప్రభుకు స్తోత్రం (2)

హ్యాపి హ్యాపి క్రిస్మస్ - గ్లోరి గ్లోరి క్రిస్మస్ (2)

ఈ శుభవార్త ప్రకటించాలి- సకల జనులను వెలిగించాలి (2) ॥స్తోత్రించెదము॥


3. ధనమును సమృద్ధిని ఇచ్చుటకు వచ్చిన- ప్రభుకు స్తోత్రం (2)

లేమిని, దరిద్రమును తీసివేయ వచ్చిన ప్రభుకు స్తోత్రం (2)

హ్యాపి హ్యాపి క్రిస్మస్ - గ్లోరి గ్లోరి క్రిస్మస్ (2)

ఈ దీవెనను ప్రకటించాలి - మన యేసునిలో వర్థిల్లాలి (2) ॥స్తోత్రించెదము॥


4. నిరంతరం నీతో మమ్ముంచుటకు వచ్చిన నీకు స్తోత్రం (2)

శాశ్వత జీవమునకు మమ్ము సిద్ధపరుచుచున్న ప్రభుకు స్తోత్రం (2)

హ్యాపి హ్యాపి క్రిస్మస్ - గ్లోరి గ్లోరి క్రిస్మస్ (2)

ఈ సత్యమును ప్రకటించాలి- యేసుని జన్మం వినిపించాలి

ఈ సత్యమును ప్రకటించాలి- యేసుని జన్మం వివరించాలి ॥స్తోత్రించెదము॥


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area