Atma Swaroopuda Na Yesayya Song Lyrics | ఆత్మ స్వరూపుడా నా యేసయ్య Song Lyrics | Christian Song Lyrics in Telugu
అత్మ స్వరూపుడా నా యేసయ్య
నీ ఆత్మతో నన్ను నింపుమా "2"
నీ ఆత్మ శక్తిని నా కొసగుమా "2"
పరిశుద్ధాత్మ దేవుడా - నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా - నీ అగ్నినీ పంపుమా "2"
పరిశుద్ధాత్మ దేవుడు - నా పెదవూలు కాల్చుమా
పరిశుద్ధాత్మ దేవుడు- పరిశుద్ధత నీయుమా. "2"
" అత్మ స్వరూపుడా నా యేసయ్య "
1. మండుచున్న పొదలో ఆగ్నివై
భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా "2"
నాఆతో మాట్లాడవా నన్ను నడిపించవా "2"
పరిశుద్ధాత్మ దేవుడా - నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా - నీ అగ్నినీ పంపుమా. "2"
పరిశుద్ధాత్మ దేవుడు - నా పెదవూలు కాల్చుమా
పరిశుద్ధాత్మ దేవుడు- పరిశుద్ధత నీయుమా. '2"
"అత్మ స్వరూపుడా నా యేసయ్య "
2. అంతిమ దినమున మాపై ఆత్మను -
కుమ్మరించుటకు నిశ్చయించితివి "2"
మాపై దిగిరావయ్యా - శక్తిని నొసగుమయా. "2"
పరిశుద్ధాత్మ దేవుడా - నీ శక్తితో నింపుమా
పరిశుద్ధాత్మ దేవుడా - నీ అగ్నినీ పంపుమా. "2"
పరిశుద్ధాత్మ దేవుడు - నా పెదవూలు కాల్చుమా
పరిశుద్ధాత్మ దేవుడు- పరిశుద్ధత నీయుమా. "2"
"అత్మ స్వరూపుడా నా యేసయ్య "