Gnanulu Aaradhinchiraya Song Lyrics | జ్ఞానులు ఆరాధించిరయ్యా Song Lyrics | Christian Song Lyrics in Telugu
జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను - కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా

యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా .. యేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా

ఆదాము దోషము అంతము చేయను - అవణిని వెలసిన ఆశ్చర్యకరుడా

అసువులు బాయను అవతరించినా .. .. ఆ .. ఆ..
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
కరుణగల యేసువా . ఆ ఆ ఆ .. కరుణగల యేసువా
మార్గము నీవే సత్యము నీవే - జీవము నీవే నా ప్రియుడా ..

అర్పించేదను సర్వస్వము .. ..