Paralokamandunna Song Lyrics | పరలోకమందున్న Song Lyrics | Telugu Christian Lyrics

పరలోకమందున్న - పరిశుద్ధ తండ్రి
పరిశుద్ధత నాకు దయ చేయుము -2
పరిశుద్ధుడా- పరిశుద్ధుడా పరిశుద్ధుడవు నీవే -
ప్రేమతో ఆరాధించెద - హల్లెలూయా|| పర||
1. పాపానికి దాసుడనై - దుర్నీతికి బానిసనై
జీవించిన జీవితము - నాకు వద్దయా
నీ నీతికి నే సాధనయై -పరిశుద్ధతతో జీవింప -2
నాకు నేర్పించయా ॥పరి॥
2. పాతవన్నియు గతియించి - నూతనముగమార్చబడి -2
జీవించే జీవితం - కావాలయ్యా -2
నూతన సృష్టిగ నన్ను మార్చి
నూత్న ఆత్మతో నను నింపి ॥2॥
నీవే నడిపించయా ॥పరి||